మాకు స్వాతంత్రం ఎక్కడుంది ...???

మా నీడ పడితేనే నిలుక్కుపోయే
జంధ్యపుగాళ్ళు తిరుగుతున్న ...
ఈ దేశంలో
మాకు స్వతంత్రం ఎక్కడొచ్చింది ..?
పోతున్న దళితబిడ్డల మాణ ప్రాణాలకంటే
పశువుల ప్రాణాలే పవిత్రమంటూ ...
పోయినబిడ్డల ప్రాణాలకై కారుతున్న
మా అమ్మల కన్నీరుకంటే
పశువుల ఉచ్చకే విదువిచ్చే
ఈ దేశంలో
మాకు స్వాతంత్రం ఎక్కడుంది ...???

Comments

Popular posts from this blog

NARENDRA JADHAV’S OUTCASTE: A MEMOIR- A STORY OF THE METAMORPHOSIS OF DALITS

DALIT POETRY IN INDIA – A HOICK WAVE IN INDIAN ENGLISH LITERATURE.

FIGURES OF SPEECH