అంభేడ్కర్ తాత్వం ఎప్పుడు గ్రహిస్తారో......
భారతరాజ్యాంగం ఇలా చెప్పుతుంది. నీకు ఓక మతం మీద విశ్వాసం కోల్పోతే మరో మతం
స్వికరించ వచ్చు అని. ఇది వ్యక్తిగత మైన విష్యం. రాజ్యాంగం రాసిన
అంభేడ్కర్ తాను హిందూవు గా పుట్టాను గాని హిందూవు గా చనిపోను అని మతం
మారారు. అయితే ఇప్పుడు కొందరు నిచ్చులు నికృష్ట మనస్సు తో మతం మారటం
దేశద్రోహం అని అంటున్నారు. రాజ్యాగంలో ఉన్నదే చేస్తే దేశద్రోహం ఎలా
అవుతుంది. అసలు వారు ఇంతటి అజ్ఞానంతో మునిగి ఉండటానికి కారణం ఎమీటి?
మానవత్వాం మరచి మార్జాల తాత్వం ప్రదర్శిస్తున్న వారికి అంభేడ్కర్ తాత్వం
ఎప్పుడు గ్రహిస్తారో అసలైన దేశభక్తి అజ్ఞానం తో నిండిన మూఢత్వం కాదు అని.
ఎప్పుడు తేలుసుకొంటారో.
Comments
Post a Comment