Posts

Showing posts from September, 2015

దళిత స్త్రీల వెతలు: Aruna Gogulamanda

దళిత వర్గాల స్త్రీలకు ఇంట్లోనూ అవమానాలే, అగ్ర కులాల నాజూకుతనాన్ని అబగా చూసే దళిత పురుషులు, తమ స్రీలను హీనంగా చూస్తారు.తప్పతాగొచ్చి అడిగింది వండిపెట్టలేదని భార్యని చితకబాదే మగమహారాజులు ఇక్కడ విరివిగా వుంటారు. మూదు పార్శ్వాల వివక్షలోనే ఆ స్త్రీల బ్రత్రుకులు కడతేరిపోతాయ్.నడిరోడ్లపై నగ్నంగా ఊరేగించినపుడో, పొలంలో కామందు లొంగదీసుకున్నపుడో, అవసరానికి వాడిపారేసినపుడో మాత్రమే వారు ఆడవాళ్ళన్న సంగతి గుర్తొస్తుంది తప్ప..మిగతాసమయమంతా వారిదో బండబారిన, రాటుదేలిన జీవన చ ిత్రం.. తమ స్త్రీల పట్ల స్పృహతో, మానవత్వంతో ఆలోచించాల్సిన అవసరం దళిత పురుషులకు లేదంటారా? ప్రజాస్వామ్య దళితం ! _______________ మా కులమంతా ప్రజాస్వామ్యమేనంటూ మొదలౌతుంది.. మోసాలపర్వం.. కుంచమంత కూతురివంటూ ఇంటెడు చాకిరీ చెయిస్తారు బుడి బుడి అడుగుల ముచ్చటైనా తీరదు.. తమ్ముళ్లను సాకమంటారు.. ముక్కుపచ్చలైనా ఆరవు.. అంతులేని పనిపాట్లలోనే తెల్లారిపోతుంది బతుకు.. నీళ్లబిందెలు మోస్తూ ..ఇంటి పనులు చూస్తూ.. వంట చెరకు తెస్తూ.. కుల వ్యవస్థ మోపిన శాపాల శిలువను మోస్తూ.. "మాల మాదిగోళ్ళ పిల్ల అనగానే.. చెడ్దీల వెధవక్కూడా అమాంత

అంభేడ్కర్ తాత్వం ఎప్పుడు గ్రహిస్తారో......

భారతరాజ్యాంగం ఇలా చెప్పుతుంది. నీకు ఓక మతం మీద విశ్వాసం కోల్పోతే మరో మతం స్వికరించ వచ్చు అని. ఇది వ్యక్తిగత మైన విష్యం. రాజ్యాంగం రాసిన అంభేడ్కర్ తాను హిందూవు గా పుట్టాను గాని హిందూవు గా చనిపోను అని మతం మారారు. అయితే ఇప్పుడు కొందరు నిచ్చులు నికృష్ట మనస్సు తో మతం మారటం దేశద్రోహం అని అంటున్నారు. రాజ్యాగంలో ఉన్నదే చేస్తే దేశద్రోహం ఎలా అవుతుంది. అసలు వారు ఇంతటి అజ్ఞానంతో మునిగి ఉండటానికి కారణం ఎమీటి? మానవత్వాం మరచి మార్జాల తాత్వం ప్రదర్శిస్తున్న వారికి అంభేడ్కర్ తాత్వం ఎప్పుడు గ్రహిస్తారో అసలైన దేశభక్తి అజ్ఞానం తో నిండిన మూఢత్వం కాదు అని. ఎప్పుడు తేలుసుకొంటారో.

మాకు స్వాతంత్రం ఎక్కడుంది ...???

మా నీడ పడితేనే నిలుక్కుపోయే జంధ్యపుగాళ్ళు తిరుగుతున్న ... ఈ దేశంలో మాకు స్వతంత్రం ఎక్కడొచ్చింది ..? పోతున్న దళితబిడ్డల మాణ ప్రాణాలకంటే పశువుల ప్రాణాలే పవిత్రమంటూ ... పోయినబిడ్డల ప్రాణాలకై కారుతున్న మా అమ్మల కన్నీరుకంటే పశువుల ఉచ్చకే విదువిచ్చే ఈ దేశంలో మాకు స్వాతంత్రం ఎక్కడుంది ...???

FACTS ABOUT RESERVATION WHICH ARE IGNORED (1)- P. S. KRISHNAN

In the midst of the confusion created by the largely uninformed discussion in the TV Channels and the print media, following the agitation of the Patidars or Patels of Gujarat, it is necessary to make all people in the country, intellectuals like Surjit Bhalla and Indira Hirway, as well as people in general, aware of a few essential basic facts and correct certain common errors. COMMON ERRORS OFT-REPEATED BY EMINENT KNOWLEDGEABLE PERSONS (a) Reservation in this country was started by vote-hungry politicians; (b) Reservation was, as stated by K. N. Bhat, former Additional Solicitor General of India, in his article titled “Divide and Serve” in Asian Age dated 4. 9. 2015, “invented by the divide and rule policy of the British”; (c) Reservation was started after the Constitution of India 1950; (d) Reservation was, as asserted by Joginder Singh in his article Pandora’s Open Box of Caste-Based Reservation in Pioneer dated 7.9.2015 with confidence matched by i