బ్రతుకు బండిని మోసుకుంటూ .................
కూటికోసం కూలికోసం.... వూరు విడచి వాడ విడచి, అమ్మనొదలి ఆలి నొదలి, అక్కనోదలి చెల్లి నొదలి , ఆకలి కేకల ఆర్తనాదాలతో ......... కాలే కడుపు చేతబట్టుకొని, ...