sama samajam kosam
రాబందులు రాజ్యమేలుతుంటే ................
రాజ్యా ధికారం కోసం పోరాడకుంటే .............
సమసమాజం ఎప్పుడు స్తాపిస్తావోయి ..............
సామాన్య మానవుడా .................
అందుకే నువ్వు వేయాలి అడుగు ముందుకు ............
అందుకో వేమన్న పిలుపు.
రాజ్యా ధికారం కోసం పోరాడకుంటే .............
సమసమాజం ఎప్పుడు స్తాపిస్తావోయి ..............
సామాన్య మానవుడా .................
అందుకే నువ్వు వేయాలి అడుగు ముందుకు ............
అందుకో వేమన్న పిలుపు.
Comments
Post a Comment