నేను వెంబడిస్తుంది  యుదయ దేశపు వడ్రంగిని .......................
ఆయన నిరంతరం శ్రమించేవాడు  ...........
కునకడు ,నిద్రపోని వాడు ........
నా అలసట ఆయనకు తెలుసు .......
కనుక శాంతి జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు .
అందుకే ఈ జీవితం అయనకే అంకితం .
 
నేను వెంబడిస్తుంది శిష్యుని పాదాలు కడిగిన మాస్టారుని ...........
మాదిరి అంటే ఏమిటో తెలిసినవాణ్ణి .............
ఆయన చెప్పింది చేస్తాడు .....
చేసేది చెపుతాడు ...............
అందుకే నేను ఆయననే వెంబడిస్తూ ఉంటాను .

Comments

Popular posts from this blog

NARENDRA JADHAV’S OUTCASTE: A MEMOIR- A STORY OF THE METAMORPHOSIS OF DALITS

FIGURES OF SPEECH

Poisoned bread: protest in Dalit short stories.