నేను వెంబడిస్తుంది యుదయ దేశపు వడ్రంగిని ....................... ఆయన నిరంతరం శ్రమించేవాడు ........... కునకడు ,నిద్రపోని వాడు ........ నా అలసట ఆయనకు తెలుసు ....... కనుక శాంతి జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు . అందుకే ఈ జీవితం అయనకే అంకితం . నేను వెంబడిస్తుంది శిష్యుని పాదాలు కడిగిన మాస్టారుని ........... మాదిరి అంటే ఏమిటో తెలిసినవాణ్ణి ............. ఆయన చెప్పింది చేస్తాడు ..... చేసేది చెపుతాడు ............... అందుకే నేను ఆయననే వెంబడిస్తూ ఉంటాను .
Posts
Showing posts from July, 2013