Posts

Showing posts from 2013
 నేను వెంబడిస్తుంది  యుదయ దేశపు వడ్రంగిని ....................... ఆయన నిరంతరం శ్రమించేవాడు  ........... కునకడు ,నిద్రపోని వాడు ........ నా అలసట ఆయనకు తెలుసు ....... కనుక శాంతి జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు . అందుకే ఈ జీవితం అయనకే అంకితం .   నేను వెంబడిస్తుంది శిష్యుని పాదాలు కడిగిన మాస్టారుని ........... మాదిరి అంటే ఏమిటో తెలిసినవాణ్ణి ............. ఆయన చెప్పింది చేస్తాడు ..... చేసేది చెపుతాడు ............... అందుకే నేను ఆయననే వెంబడిస్తూ ఉంటాను .

sama samajam kosam

రాబందులు రాజ్యమేలుతుంటే ................ రాజ్యా ధికారం కోసం పోరాడకుంటే ............. సమసమాజం ఎప్పుడు స్తాపిస్తావోయి .............. సామాన్య మానవుడా ................. అందుకే నువ్వు వేయాలి అడుగు ముందుకు ............ అందుకో వేమన్న పిలుపు.

First they came..

Image
"First they came..." by Martin Niemöller. "THEY CAME FIRST for the Communists, and I didn't speak up because I wasn't a Communist. THEN THEY CAME for the Jews, and I didn't speak up because I wasn't a Jew. THEN THEY CAME for the trade unionists, and I didn't speak up because I wasn't a trade unionist. THEN THEY CAME for the Catholics, and I didn't speak up because I was a Protestant. THEN THEY CAME for me, and by that time no one was left to speak up." By Martin Niemöller...

LI

సముద్రపు అలలమీద వేసిన అడుగులు ..... స్థిరపడకుండానే తోట్రిల్లినట్లు ..... పడుతూ లేస్తూ సాగేదే ఈ విశ్వాస యాత్ర ..... ఎంత నడచినా పరిపూర్ణత రాదే ...... ఎంత ఎదిగినా ఇంకా ఏదో లోపం ...... అలల తాకిడికి కొట్టుకోచిన పడవలా .