ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం కోసం ...
మొదటిగా వాడు ఇంగ్లీష్ నేర్చాడు .... లండన్ వెళ్లి సెటిల్ అయ్యాడు తరువాత వాడి కొడుకు ఇంగ్లీష్ చదివాడు .... అమెరికా వెళ్లి పోయాడు మళ్ళీ వాళ్ళ మనుమడు ఇంగ్లీష్మీడియం చదివాడు .... ఆస్ట్రేలియా వెళ్లి సెటిల్ అయ్యాడు ... ఈ రోజు నువ్వు నేను ఇంగ్లీష్ చదువుతాము అంటే , వాడు మాతృ భాష గొప్పదంటాడు ....