బ్రతుకు బండిని మోసుకుంటూ .................
కూటికోసం కూలికోసం.... వూరు విడచి వాడ విడచి, అమ్మనొదలి ఆలి నొదలి, అక్కనోదలి చెల్లి నొదలి , ఆకలి కేకల ఆర్తనాదాలతో ......... కాలే కడుపు చేతబట్టుకొని, సుదూర తిమిరాల్లో శ్రమిస్తూ .... సగం కాలేకడుపుల్లో, కారం మెతుకులు నింపుతూ ... కూడు లేక గూడులేక, నిలువ నీడలేక, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్తితుల్లో.............. వృద్ధ తల్లి దండ్రులను భార్య బిడ్డలను, కరోనా కంటే..............